1.పార్టీ సంక్షేమ విభాగం ద్వారా కార్యకర్తకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం
2.కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యుల ఉపాధికి సహకారం
3.పార్టీ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా నైపుణ్య శిక్షణ & ఉద్యోగాలు
4.నైపుణ్య శిక్షణ , ఉద్యోగావకాశాలు , విదేశీ ఉద్యోగాలకు శిక్షణ , ఉపాధి కల్పన , పేదవారికి విద్య